Wednesday, 5 November 2014

My Favourite Movie (kaththi) tamil


సినిమా అంటే కనులను కదిలించాలి .....
సినిమా అంటే మనసును తాకాలి ....
సినిమా అంటే గుండెను కరిగించాలి ....
సినిమా..... సినిమా ....సినిమా ....
ఎన్ని సినిమాలు వస్తున్నాయి ....ఎన్ని గుర్తు ఉంటున్నాయి ....

"కనిపించిన సినిమా ను గుర్తు పెట్టుకోలెం ....కదిలించిన సినిమాని మర్చిపోలేం"

నన్ను కదిలించిన సినిమా "కత్తి",,,,,మరువలేను ...

సినిమా అంటూ మొదలుపెట్టక మనుషులు గుర్తుండరు ..పాత్రలు తప్ప...
పాత్రలు గుర్తున్నాయ్ ...వాళ్ళు చేసిన పనులు గుర్తున్నాయ్ .,...
మనిషికి ఇల్లు అవసరం ,,,డబ్బు అవసరం ...సెల్ ఫోన్ అవసరం....కారు అవసరం ...కానీ నీళ్ళు (నీరు) అనివార్యం .
అవసరాన్ని వదులుకోం ....అనివార్యం అనుకున్నదాన్ని పట్టించుకోం.

కత్త్తి సినిమా చూసాను ....నచ్చింది మాత్రమే కాదు ....హత్తుకుంది ...కనులను కదిలించింది ..మనసును తాకింది ..గుండెను కరిగించింది ...
సినిమా కత్తి కోసం కాదు ...కత్తికంటే పదునైన కోరిక గురించి...
వ్యవసాయం గురించి మనకు తెలియదు ....వింటుంటాం ..అప్పుడప్పుడు చూస్తుంటాం ..కానీ అనుభవించలేదు .
వాళ్ళు పడుతున్న కష్టాల గురించి మనకు తెలియదు .....నోటివరకు వచ్చే దానిని ప్రేమిస్తాం .దాన్ని నోట్లోకి తోస్కోచ్చిన దానిని మాత్రం పట్టించుకోం..నీటిని వేస్ట్ చేస్తున్నాం మనం. కానీ దాన్ని వేస్ట్ చేయకుండా వాడేవారికి మాత్రం నీరు లేదు .దాని వెనక ఉన్న పోరాటమే కత్తి.

సినిమాలో హీరో తన సొంత ఊరికి నీరు తేవడం కోసం పడే కష్టం టచ్ చేస్తుంది. ఒక సీన్ లో అయితే నీరు కోసం పడ్డ కష్టం వృధా అయినప్పుడు ..తను ఏడ్చేటప్పుడు చూడాలి ..అబ్బ ..

continue ....

Sunday, 26 October 2014

GOD(దేవుడు)

                                 


                                      దేవుడు ఉన్నాడా లేదా !!!నిజమే ఉన్నాడని కొందరు చెప్తారు ,,,లేడని కొందరు అరిచి చెప్తారు....కానీ ఏ ఒక్కరికి తెలియదు...అసలు ఉన్నడా లేదా అనే సందేహం అందరిలో ఉంది.....కానీ నమ్మకం ఐతే బోలెడు ఉంది అందరిలో.....
                                      ఎందుకు దేవుడు ఉన్నాడని ఎలా నమ్ముతారు...?????. మీ కోరికలు తీరుస్తున్నడనా..
మీ లంచం తిస్కోని పని చేసి పెడుతున్నడనా..????

                                       జనాలను చూస్తాం ...రోజూ గుడికి వెళ్తారు... ప్రతిరోజు వెళ్తారు కొందరు....విలువైన కానుకలు ఇస్తారు...లోపల దేవుడికి అన్ని విలువైన కానుకలా..బయట ఉన్న beggers కి ___________.
మీ బాధ భరించలేక దేవుడు విసిరేసిన సంపదను మళ్ళీ దేవుడికి ఎలా ఇస్తారు ,,దేవుడెల తిస్కుంటాడు,....
అది ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తే ఉన్నాడన్నుకుంటున్న దేవుడు కూడా సంతోషిస్తాడు.

                                         ఒక బిచ్చగాడు గుడి బయట తిండి కోసం ఏడుస్తుంటాడు..వాడికి లోపలి entry లేదు కదా...బయటినుండే చూస్తుంటాడు...లోపల ఒక రాయి మీద ఏవేవో పోస్తుంటారు....దేవుదేమన్న తాగుతున్నడేమో అని వింతగా చూస్తుంటాడు...జరిగేదేంటి..అక్కడి నుండి అంత వెళ్లి కాలువ లో పడుతుంది...పాపం వాడనుకుంటాడు " అదంతా waste చేయకుండా నాకు ఇచ్చినా నెల హాయిగా ఉండేవాడిని". దేవుడు ఎలా అయ్యాడు??.
కొందరికోసమే పుట్టాడా..కొందరు వాళ్ళకోసమే special గా తాయారు చేసుకున్నారా.??? దేవుడు అందరికి దేవుడేగా ..అందుకే దేవుడయ్యాడు.-----------కొడుకు ఏడుస్తుంటే ఏ తల్లి ఆనందంగా తింటుంది...భక్తులు ఆకలితో ఉంటే ఏ దేవుడు సుఖంగా ఉంటాడు-----------

                                                ఇవన్ని చూసాక నేను నమ్మేది ఒక్కటే :::::::దేవుడిని నమ్మడం కాదు...లేడని నమ్మడం::::::::::ఎందుకు నమ్మాలి...???? అందరూ అంటారు .దేవుడు మనకు అన్ని ఇచ్చాడని ....అవునా ఇచ్చాడా..నీకోచ్చి చెప్పాడా ..నాకెవరూ చెప్పెలేదే ..ఏ దేవుడు వచ్చి నాతో అనలేదే ...ఇవన్ని నేనే చేసానని....
ఒకవేళ అన్నప్పుడు చూద్దాం...అలాంటప్పుడు ఇవన్ని ఎవరో చేసారని ఎలా నమ్మాలి ...నీ success కి క్రెడిట్ దేవుడికి  ఇవ్వోచ్చ్చు .....కానీ నీ success కి result ఇస్తావా ??!!!! లేదు కదా ...

                                                దేవుడంటే మనకు ఉన్నదీ భక్తి కాదు ..భయం .! భయం ! .....అప్పుడప్పుడు భయం భక్తిగా మారుతుంది అంతే ..దేవుడికి లంచం ఇస్తేనే కోరికలు తీరుస్తాడా ??మా ఊరిలో government ఆఫీసర్ కూడా అంతే ..వీడు లంచం తీస్కుంటే తిడతావు . మరి దేవుడిని ....!!!! ...దేవుడా !!!ఇన్ని సార్లు  నీ చుట్టూ తిరుగుతాను .....నన్ను pass చేయించు...???/ఇదేంటి ....!!!....అరే.. నీలో talent ఉంటె pass అవ్తావ్ ..ఎవరికో లంచం ఇస్తే కాదు ,,,,నిన్ను నమ్ముకొని బాగా చదువు pass అవ్తావ్ ..ఎవరినో నమ్ముకొని happy గా కూర్చోకు మోసపోతావ్ ...అమ్మ నాకు జన్మ ఇచ్చింది ,,,,అమ్మకు పూజ చెయ్యాలా చేస్తా ...నాన్న నాకు బ్రతుకు ఇచ్చాడు ...నాన్నను పూజించాలా ....దానికి కూడా రెడీ....ఇంత చేస్తున్న వీళ్ళ credit ని ఎవరికో ఇచ్చి వాళ్ళను పూజించాలా.???never ...^^^

                                               దేవుడు లేడు ....అది నమ్మినవాడు నాస్తికుడు కాదు ..ఆస్తికుడు ...

Saturday, 18 October 2014

Monday, 13 October 2014

HOW TO BLOCK ADULT WEBSITES

HOW TO BLOCK ADULT WEBSITES:
most of u are worried that when u open any songs website or any other,some adult pictures are shown as popups .
i have a trick to overcome this problem
1.goto network and sharing center.
2.click on connections
3.select properties.
4.now single click on "internet protocol version 4(TCP/1PV4)"and click properties
5.mark "use the following DNS server address".
Preferred DNS server:208.67.222.123
Alternate DNS server:208.67.220.123
click ok .
done .even any of your youngones open any adult website,they cannot browse that.they will get a page showing the content is blocked when they open any adult website.
EVERYONE FEEL THIS IS LITTLE EMBARRASING ,BUT THIS WILL SURELY HELP U OUT.

SURF THE BLOCKED WEBSITES:

SURF THE BLOCKED WEBSITES:
suppose in ur college some websites like facebook,twitter,etc are blocked .
here by using below websites u can browse blocked websites .just open below websites and enter the website u want in the space provided there.
kproxy.com
backfox.com
atunnel.com
vtunnel.com
mathtunnel.com
calculatepie.com